భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ ఉండదు: సీఎం చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor…సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం: సీఎం చంద్రబాబు.
ప్రజా సేవ కోసమే రిజిస్ట్రేషన్ కేంద్రాలు: సీఎం చంద్రబాబు.

డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి సీఎం చంద్రబాబు భరోసా.
