భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుపతి జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
బ్లాక్ మనీ పేరుతో నకిలీ నోట్లతో ప్రజల్ని మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పిచ్చాటూరు పోలీసులు
అసలుకు నకిలీ కరెన్సీ ఐదు రెట్లు ఎక్కువ ఇస్తామని నమ్మించి మోసం
తిరుపతికి చెందిన అజ్మీరా రాజారాం అనే వ్యక్తికి ఎర వేసిన నకిలీ కరెన్సీ ముఠా
ఫేక్ కరెన్సీగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుట్టు రట్టు

5 వేల ఫేక్ కరెన్సీ నోట్లు స్వాధీనం, ఐదుగురిని అరెస్ట్ చేసిన పిచ్చాటూరు పోలీసులు
