సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి…
భారత్ న్యూస్ విశాఖపట్నం..సోదరులకు, మిత్రులకు విజ్ఞప్తి… రాష్ర్ట ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ మొదలవుతున్నందున పెన్షన్కు అర్హత ఉన్న వ్యక్తులు వారి సచివాలయ సిబ్బందిని కలిసి నూతన పెన్షన్ మంజూరు కొరకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు.…
