భారత్ న్యూస్ విశాఖపట్నం..పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ
2025-26మధ్య నాటికి భారత్లో
niవందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలుమొదలు పెట్టింది.
భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే అవకాశం ఉన్నది.
ఈ స్లీపర్ రైలులో మొత్తం 16
కోచ్లు ఉంటాయి. 823 మంది ప్రయాణికులు ఈ రైలు ప్రయాణించేందుకు వీలుంటుంది.
వీటిని ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యతను ఇచ్చేలా రైల్వేశాఖ తీర్చిదిద్దింది.
