భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..నా బర్తరఫ్ చెల్లదు – కొండా సురేఖ
నా వివరణ తీసుకోకుండా భర్తరఫ్ ఎలా చేస్తారు..!
నా కూతురు వాఖ్యలకు నన్ను బాధ్యురాలిని ఎలా చేస్తారు.!
అరవింద్ బీజేపీ లొ ఉంటే.. సంజయ్ కాంగ్రెస్ లొ లేరా..!
పదేళ్లుగా నా కూతురు టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తుంది..!
కడియం తన కూతురు ను ఎంపిక చేసుకోలేదా.. సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటి..!
