భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..సెల్ఫీ విత్ సీఎం సార్ …
పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చిన్నారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.
అనంతరం వేదిక పైనున్న సీఎం చంద్రబాబు గారికి సెల్ఫీ కావాలంటే సంకేతం ఇచ్చారు పిల్లలు. వెంటనే సీఎం పిల్లలను పిలిపించుకుని గ్రూప్ ఫోటో, సెల్ఫీ దిగి పంపించారు….
