భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కోడూరు ప్రధాన కూడలి లో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

ముఖ్య అతిధిగా హాజరైన మండలి వెంకట్రామ్ ( రాజా బాబు )గారు

భారీగా టపాకాయలు పేల్చిన జనసైనికులు.

కోడూరు ప్రధాన సెంటన్ నందు బారీ కెక్ కట్ చేసిన మండలి వెంకట్రామ్ మరియు కోడూరు మండల జనసేన నాయకులు.
తరువాత కోడూరు మండల జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా అవనిగడ్డ బయలుదేరటం జరిగింది