భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు: నారా లోకేష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…AP: అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందిస్తామని తెలిపారు మంత్రి నారా లోకేష్.
వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తూ అర్హత ఉన్నవారికి పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
