jobs.పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21….
భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21…. భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం ఉన్నవారు…
