భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమ‌రావ‌తి : MSMEల పటిష్టతతోనే ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యాలు సాధ్యం..!

SICCI 116వ వార్షిక సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

స్థానిక పరిశ్ర‌మ‌ల‌ను అంత‌ర్జాతీయ మార్కెట్ల‌తో అనుసంధాన‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ఏపీలో MSMEలకు అనుకూల వాతావరణం.

: మంత్రి కొండపల్లి శ్రీనివాస్….