Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ..
..భారత్ న్యూస్ అమరావతి..Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ క్లారిటీ.. అమరావతి : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు..…
