..భారత్ న్యూస్ హైదరాబాద్…వికారాబాద్‌;

లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్..

రిమాండ్ రిపోర్ట్‌లో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు..

లగచర్ల కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్..

ప్రభుత్వ అధికారులపై దాడికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది..

డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరుగుతోంది..

అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ సహా ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

-పోలీసుల రిమాండ్ రిపోర్ట్..