..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రియాంక గాంధీ ఫొటోకు పాలాభిషేకం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో.. గాంధీ భవన్లో సంబరాలు చేసుకొని, ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నేతలు.
ప్రియాంక గాంధీ యావత్ భారత దేశంలో పాదయాత్ర చేస్తే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపిన వి. హన్మంతరావు…
