భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..తెలంగాణ ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్దకు వచ్చాము
ఏపీ ప్రభుత్వం గ్రావిటీ ద్వారా కృష్ణా నది నీళ్లు వాడుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులు ఆన్ చేయకుండా నీటిని వదిలేస్తుంది
కృష్ణా నదిపై ఉన్న పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజూ 4-5 టీఎంసీల నీళ్లు తీసుకుంటుంది
అదే మాకు ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 3 మోటార్లు నిరంతరం ఆన్ చేసి నడిపిస్తే 5 రోజులకు 1 టీఎంసీ నీరు వస్తుంది
అయినా కూడా వాటిని నిరంతరం ఆన్ చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు మా రైతులకు ఇవ్వడంలో ఘోరమైన వైఫల్యం చెందింది

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….
