భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..ఎన్యూమరేషన్‌కు నేడే లాస్ట్ ఛాన్స్?….

తెలంగాణ : రాష్ట్రంలో ‘SIR’ ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. అధికారులు మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని చెబుతున్నారు.

ఇప్పటివరకు 73.95 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఈ నెల 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.

ఆ తర్వాత నెల రోజులపాటు అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనుంది…..