భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలంగాణలో SIR ప్రక్రియలో 3,38,26,448 మంది మొత్తం ఓటర్లు నమోదు
SIR ఎన్యూమరేషన్ దశలో 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్
మొత్తం ఓటర్లలో 78.30% ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజేషన్ పూర్తి
73,39,234 ఎన్యూమరేషన్ ఫారాలు (21.70%) అన్కలెక్టబుల్గా గుర్తింపు
మరణించిన ఓటర్లుగా 9,22,230 మంది గుర్తింపు
గైర్హాజరు/ఆచూకీ లేని ఓటర్లు
11,25,546 మంది
శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లు 4518961
ఇప్పటికే ఇతరచోట్ల నమోదైన ఓటర్లు 670203మంది
ఇతర కారణాలతో అన్కలెక్టబుల్గా గుర్తించిన ఎన్యూమరేషన్ ఫారాలు 1,02294

తెలంగాణ SIR ఎన్యూమరేషన్ దశకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు
