భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రతి కుటుంబానికి ఆహార భద్రతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

🔹 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు
🔹 3.41 కోట్ల మందికి ప్రయోజనం
🔹 ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యం

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తూ, ప్రతి ఇంటి అవసరాన్ని తీర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.