భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. మానిటైజేషన్ వాచ్‌టైమ్‌ను రెట్టింపు చేసిన యూట్యూబ్
YPPలో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కోసం 4,000 నుంచి 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్‌కు పెంపు
షార్ట్స్ ద్వారా అర్హత కోసం 10 మిలియన్ల నుంచి 20 మిలియన్ల వ్యూస్‌కు పెంపు
గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ తప్పనిసరి
1,000 మంది సబ్‌స్క్రైబర్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు
ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్లపై కొత్త నిబంధనల ప్రభావం ఉండదని యూట్యూబ్ వెల్లడి
కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటన
షార్ట్స్ ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ ఆదాయానికి 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ అవసరం

ఈ షార్ట్స్ నిబంధన కొత్త, ఇప్పటికే ఉన్న క్రియేటర్లకు కూడా వర్తింపు
