భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారు: పాకిస్థాన్ జర్నలిస్ట్….

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతిచెందారని, అమెరికాలో నివసిస్తున్న పాకిస్థానీ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ చెప్పారు. ఈ విషయాన్ని ముగ్గురు సీనియర్ పాకిస్థాన్ సైనిక అధికారులు తనకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

అనధికారిక మార్గాల్లో తమకు సమాచారం అందిందని వారు చెప్పారని వివరించారు. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు….