హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
.భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నగరానికి 20 TMCల గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనలపై జలమండలి, నీటిపారుదల శాఖతో సమీక్ష. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు, లభ్యత, వ్యయంపై అధ్యయనం…
బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
…భారత్ న్యూస్ హైదరాబాద్….బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో భూమి పూజకు వెళ్లిన బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
భారత్ న్యూస్ ఢిల్లీ….ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీ.. కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏశక్తీ ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదుదేశంలో ఒకే రాజ్యాంగం ఉందిఅది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కటే-మోదీ.. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసిందిరెండు రాజ్యాంగాలు…
అక్రమ మద్యం సీసాలను స్వయంగా ధ్వంసం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
..భారత్ న్యూస్ అమరావతి..ప్రకాశం జిల్లా అక్రమ మద్యం సీసాలను స్వయంగా ధ్వంసం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్.…
పోలీస్ సిబ్బంది సమస్యల పై “పోలీస్ గ్రీవెన్స్ డే”
..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor….పోలీస్ సిబ్బంది సమస్యల పై “పోలీస్ గ్రీవెన్స్ డే” అనకాపల్లి జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన…
బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలుపాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్..
భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ.. బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలుపాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్.. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారుకుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి-మోదీఅభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలి-మోదీUP,ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది.. షిండే,…
నాకు చాలా ప్రేమను అందించినందుకు వయనాడ్ ప్రజలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను…
భారత్ న్యూస్ ఢిల్లీ…..నాకు చాలా ప్రేమను అందించినందుకు వయనాడ్ ప్రజలకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను… ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నాను మరియు నేను దానిని పూర్తిగా గౌరవిస్తాను వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు..
వికారాబాద్ జిల్లా అనంతగిరిని రూ.300 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు
..భారత్ న్యూస్ హైదరాబాద్….Telangana : వికారాబాద్ జిల్లా అనంతగిరిని రూ.300 కోట్లతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు, అర్బన్ పార్కు నిర్మాణానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు.
కెనడా తన మొదటి క్లాడ్ I పాక్స్ కేసును నిర్ధారించింది
భారత్ న్యూస్ విజయవాడ…Canada : కెనడా తన మొదటి క్లాడ్ I పాక్స్ కేసును నిర్ధారించింది కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ శుక్రవారం కెనడాలో క్లాడ్ I mpox మొదటి కేసును మానిటోబాలోని ఒక వ్యక్తిలో గుర్తించారు
పొగమంచు ఉన్నప్పుడు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి
భారత్ న్యూస్ విజయవాడ…పొగమంచు ఉన్నప్పుడు డ్రైవింగ్‌ను సురక్షితంగా చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు:వేగం తగ్గించండి: దృశ్యమానత తక్కువగా ఉండేందున, అధిక వేగం ప్రమాదకరం.ఫాగ్ లైట్లు ఉపయోగించండి: హెడ్‌లైట్‌ల కంటే ఫాగ్ లైట్లు పొగమంచును చొచ్చుకుపోయి మెరుగైన దృశ్యమానతను…
