భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ..

బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు
పాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్..

మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారు
కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి-మోదీ
అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి..

వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలి-మోదీ
UP,ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది..

షిండే, ఫడ్నవీస్‌, అజిత్‌పవార్‌కు అభినందనలు-మోదీ..

50 ఏళ్ల తర్వాత ఇది అతి పెద్ద విజయం-ప్రధాని మోదీ..