.భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
నగరానికి 20 TMCల గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనలపై జలమండలి, నీటిపారుదల శాఖతో సమీక్ష.
కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు, లభ్యత, వ్యయంపై అధ్యయనం చేసి నివేదికలు రూపొందించాలని చెప్పిన రేవంత్ రెడ్డి.
DEC 1 నాటికి టెండర్ల ప్రక్రియకు వెళ్లేలా కార్యాచరణ ఉండాలని ఆదేశాలు జారీ….
