భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అస్వస్థత

తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొన్న ఆనం

స్పీచ్ ఇస్తుండగా అస్వస్థతకు గురైన మంత్రి

దాదాపు గంటసేపు నిల్చొని ప్రసంగం ఇవ్వడంతో ఆనం రామనారాయణ రెడ్డికి బీపీ డౌన్