…భారత్ న్యూస్ హైదరాబాద్….బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో భూమి పూజకు వెళ్లిన బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు.