భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఢిల్లీ:

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు..

మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన వర్షాకాల సమావేశాలు..

18 రోజుల పాటు వాయిదాలతో సజావుగా సాగని ఉభయసభలు..

చర్చ లేకుండానే పలు బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం..