భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో బిల్లు చట్టంగా మారనుంది.
ఈ చట్టం ప్రకారం జాతీయ చిహ్నాలను అవమానించడం నేరం. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.

జాతీయ గేయాన్ని పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా నేరంగా పరిగణిస్తారు…
