భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..విజయవాడ : భవిష్యత్‌ నిర్మాతలు టీచర్లే..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రతి పాఠశాలకూ ఓ బ్రాండ్ ఉండాలి.

దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్.

ఏఐ వచ్చినా ఉపాధ్యాయుల స్థానం భర్తీ కాదు.

సున్నితమైన పరిస్థితుల్లో విద్యాబోధన టీచర్లకు ఓ సవాల్.

2027 నాటికి 100 శాతం అక్షరాస్యతే లక్ష్యం.

: ముఖ్యమంత్రి చంద్రబాబు