భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..ఢిల్లీలో హైటెన్షన్..
మల్లిఖార్జున ఖర్గే రాహుల్ ప్రియాంక సహా కాంగ్రెస్ ఎంపీలను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు..
ఇప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని చుట్టుముట్టారు..
ప్రధాని మోడీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్..
ప్రధాని నివాసం ముట్టడికి కాంగ్రెస్.. మోడీ నివాసానికి పాదయాత్రగా రాహుల్, ప్రియాంక..
ప్రధాని మోడీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా..

రోడ్డుపై బైఠాయించిన రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ ఎంపీలు..
