భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🪷🙏🪷🦢🦚
యః సౌతి మద్దతమనా
మమారాధన తత్పరః।
స్తుతో నామ్నాం సహస్రేణ
తేనాహం నాత్ర సంశయః॥
ఫలశ్రుతికి – అర్థం:
ఎవరైతే మనసు నా మీదే లగ్నం చేసి, నా ఆరాధనలో నిమగ్నమై, నా వెయ్యి నామాలతో నన్ను స్తుతిస్తారో, వారిని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు.”
ఈరోజు స్వామికి గరికతో పూజ చేసి, “ఓం గం గణపతయే నమః” అని 21 సార్లు అంటే చాలు,తప్పకుండా కరుణిస్తాడు.
🦜మిత్రులకు,సౌమ్యవాసర శుభోదయం.
