భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…రేపు కృష్ణాష్టమి.. స్కూళ్లకు సెలవు

సెప్టెంబర్ 4న దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి పండగ జరగనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ఉండనుంది.

ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవు ఉంది. కానీ, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉండే అవకాశం ఉంది.