ఏరులై పారుతున్న మద్యం..ఇదేనా గ్రమస్వరాజ్యం!
భారత్ న్యూస్ విజయవాడ…ఏరులై పారుతున్న మద్యం..ఇదేనా గ్రమస్వరాజ్యం! ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాంద్రప్రదేశ్‌గా మారిపోయింది రాష్ట్రం. జగన్ సర్కార్ రద్దు చేసిన బెల్టు షాపులను తిరిగి ఓపెన్ చేయడమే కాదు బహిరంగంగానే వేలంపాటలో దక్కించుకనేందుకు పోటీ పడుతున్న…
