వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం..
…భారత్ న్యూస్ హైదరాబాద్…వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది వన్ నేషన్ – వన్ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది.. త్వరలోనే వన్ నేషన్ – వన్ సివిల్ కోడ్…
