పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం
..భారత్ న్యూస్ హైదరాబాద్….పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళను అవమానించినట్లే లా అండ్ ఆర్డర్ ఫెయిలంటేచంద్రబాబును అన్నట్లే కదా ? కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చు..మాకు కాదు పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికే నష్టం పవన్…
