సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం
.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వావద్ద మూసి పరివాహక…
