భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కోడూరు పిఎస్సిఎస్ ఇన్చార్జి సీఈవోగా బడే
కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఇన్చార్జి సీఈవోగా బడే వారిపాలెం పిఎసిఎస్ కార్యదర్శి బడే సురేష్ బాబు ను జిల్లా సహకార శాఖ అధికారులు నియమించారు.
సోమవారం నాడు కోడూరు పిఎసిఎస్ సీఈవోగా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్ పర్సన్ పూత బోయిన
కరుణ్ కుమార్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన
సురేష్ కు అభినందనలు తెలియజేశారు.
