భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విజయవాడ : ఏ కారణాలతో వైసీపీ నుంచి బయటకు వచ్చానో, నన్ను బయటకు ఎవరు గెంటారో ఇప్పటికే లేఖలో స్పష్టంగా చెప్పా..!
‘వైసీపీలో కోటరీ లేదని, వారంతా అమాయకులని’ నా వ్యాఖ్యలను ఖండిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.
నేను చెప్పిన అంశాలపై వైసీపీ నేతలు సవాల్ విసిరితే.. మరో లేఖతో మరిన్ని సంచలన నిజాలు బయటపెడతా.
రెండో లేఖ ద్వారా పార్టీ అంతర్గత వ్యవహారాలను ఆధారాలతో సహా బహిర్గతం చేస్తా.
: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
