భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం
సీఎంతో చర్చల వివరాలను మా కార్యవర్గానికి తెలిపాం
ప్రభుత్వంనుంచి ఇంకా కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు
ఐఆర్‌, బకాయిలపై స్పష్టత ఇవ్వలేదు-బొప్పరాజు
మా సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమిస్తాం
-ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు