భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..మహిళలపై అవమానకర వ్యాఖ్యలపై కఠిన చర్యలు: విజయ్

మహిళలపై ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో తెలిపారు.

మాజీ సీఎం జయలలితకు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.