భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కాదంబరి జెత్వానీ కేసు పోలీసులకు కనువిప్పు కాబోతుంది
టీడీపీ నేతల మాట విన్న పోలీసు అధికారులంతా ఇబ్బంది పడతారు
సినీ నటి జెత్వానీ కేసులో కూడా అదే జరిగింది.. పోలీసులందరినీ చంద్రబాబు వాడుకుని అమ్మేసుకున్నాడు

మాజీ మంత్రి పేర్ని నాని
