తమ్మినేని సీతారాం భారీ స్కాం..

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…తమ్మినేని సీతారాం భారీ స్కాం..

Ammiraju Udaya Shankar.sharma News Editor..బ్రతికి ఉన్న ఒక వ్యక్తి పేరుతో చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆ కుటుంబానికి సంభందం లేని మనిషిని కూతురిగా చూపించి పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిని తన కొడుకు తమ్మినేని చిరంజీవి నాగ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ప్రబుద్ధుడు..
త్వరలో సీతారాం కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసే అవకాశం..