3 అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక..

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..3 అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక..

ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ రాత్రే ఇరాన్‌పై మరింత తీవ్ర స్థాయిలో దాడులు చేపడతాం” అంటూ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు.