ఏపీలో నాలుగు కరోనా కేసుల్లో ఒమిక్రాన్ RF.5 సబ్-వేరియంట్ గుర్తింపు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీలో నాలుగు కరోనా కేసుల్లో ఒమిక్రాన్ RF.5 సబ్-వేరియంట్ గుర్తింపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కడప జిల్లాకు చెందిన నాలుగు కరోనా శాంపిల్స్‌లో RF.5 వేరియంట్ నిర్ధారణ

పుణెలోని NIVలో జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా RF.5 వేరియంట్ నిర్ధారణ

RF.5పై ఆందోళన అవసరం లేదు..

ప్రజలు భయపడొద్దన్న వైద్య విద్యాశాఖ అధికారులు

కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ అప్రమత్తం..
కేసులపై నిరంతరం నిఘా.