విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్ బ్రిడ్జి.. రూ.1,000 కోట్లతో ప్రతిపాదన..!
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్ బ్రిడ్జి.. రూ.1,000 కోట్లతో ప్రతిపాదన..! ప్రకాశం బ్యారేజీ–రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళిక. సుమారు 1.10 కి.మీ పొడవున ఆరు లేన్ల రహదారితో బ్రిడ్జి నిర్మాణం. విజయవాడ–అమరావతి మధ్య రాకపోకలకు మరింత…
