భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు

మంత్రులకు వాళ్ల శాఖ డబ్బులు సాంక్షన్ చేసే అధికారం లేదు.. సాంక్షన్ కోసం వాళ్లు మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది

దీని వల్ల ఒక్క పని కూడా కావడం లేదు.. ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు

ఏమైనా అంటే డబ్బులు లేవు అంటున్నారు.. డబ్బులు లేనప్పుడు బడ్జెట్లో ఎందుకు పెడుతున్నారు

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు…