భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఆసియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఇప్పుడు Udaya .విశాఖపట్నం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…
విశాఖ ఎండాడ వద్ద రూ. 2,000 కోట్ల పెట్టుబడి, 1,000 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు భూమిపూజ మరియు శంకుస్థాపన చేశారు…..
