భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…వెలిగొండ ప్రాజెక్టు ను సీఎం చంద్రబాబు ప్రారంభించి కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన తర్వాత కృష్ణమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాన్ని చూసి ఆనందంతో నృత్యాలు చేసిన కనిగిరి శాసనసభ్యులు, మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

కరువు సీమ కష్టాలను తీర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి