ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు!
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఏపీ రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు! అమరావతి : రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇవి ఆమోదం పొందితే విజయవాడ, విశాఖతో కలిపి…
