భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మదర్ థెరీసా గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
అనాథలకు, నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలిచి… ప్రేమ, కరుణ, సేవాభావానికి ప్రతిరూపంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయురాలు మదర్ థెరీసా.
కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా బాధలో ఉన్న ప్రతి మనిషిలో దేవుడిని చూసి సేవ చేసిన ఆమె జీవితం మానవత్వానికి చిరస్మరణీయ సందేశం.
“సేవే నిజమైన మానవత్వం” అనే స్ఫూర్తిని తన జీవితంతో చాటిన మదర్ థెరీసా సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
ఆమె వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలి పవిత్ర స్మృతికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.💐🙏
మీ
విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు
అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్.
