వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..
..భారత్ న్యూస్ అమరావతి..వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. కడప: అసభ్యకర పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డితోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.. సీకేదిన్నె నుంచి ప్రత్యేక వాహనంలో…
