ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..?

కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..?

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆధార్ కార్డుతో ఏం అవసరం..?

ఆస్తులు, ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు..?

కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నలా..?

కులగణన పూర్తిగా జరగకుండా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..?

ప్రజలే కులగణనను బహిష్కరిస్తున్నారు..

-బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్